Saturday, April 11, 2020

Seetha Kalyana Vaibhogame


Lyrics:
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర  || సీతా || 
సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే  || సీతా || 
చరణము 1  భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తిద లీల భూదేవ పాల  || సీతా ||  చరణము 2  పామరా సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేతధామ  || సీతా ||  చరణము 3  సర్వలోకాధార సమరైక ధీర గర్వమానసదూర కనకాగ ధీర  || సీతా ||  చరణము 4  నిగమాగమ విహార నిరుపమ శరీర నగధ రాఘ విదార నత లోకాధార  || సీతా ||  చరణము 5  పరమేశనుత గీత భవజలధి పోత తరణికుల సంజాత త్యాగరాజనుత  || సీతా ||

No comments: